author image

Bhoomi

Health Tips: ప్రతిరోజూ బీర్ తాగుతున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తే షాక్ అవుతారు..!!
ByBhoomi

కొంతమందికి రోజూ బీర్ తాగే అలవాటు ఉంటుంది. బీర్ ఎక్కువగా తాగుతే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

USA: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్...ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మృతి ..!!
ByBhoomi

వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.

Health Tips :  చలికాలంలో ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగుతే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు మీ సొంతం..!!
ByBhoomi

బీట్‌రూట్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్‌రూట్ రసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగుతే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.

Interesting Facts : ఆయోధ్యాపురిలో శ్రీరాముడి ఆలయ నమూనాను ఎవరు డిజైన్ చేశారో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..!!
ByBhoomi

అయోధ్యాపురిలోని శ్రీరాముడి మందిర నిర్మాణానికి దశాబ్దాల ముందే రంగం సిద్ధమైంది. కరసేవకపురంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. సివి సోంపురా తర్వాత విజయ్ దూది రామమందిర డిజైన్ ను రూపొందించారు. 1989 ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సాధువులు ఈ నమూనాను ఆమోదించారు.  ఈ నమూనా ప్రకారమే రామమందిర నిర్మాణానికి పునాది పడింది.

Health Tips: మార్నింగ్ వాక్ లో ఈ పొరపాట్లు చేస్తున్నారా? భారీ మూల్యం  చెల్లించాల్సిందే..!!
ByBhoomi

నడక శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఉదయం చాలా మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు. కానీ నడక సమయంలో కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోజనం ఉండదు.అతివేగం, చేతులు కదలకపోవడం, తప్పుడు భంగిమ, పాదరక్షలు, నీళ్లు తాగకపోవడం ఇలాంటి పొరపాట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

Year Ender 2023 : భారతీయులు ఈ ఏడాది గుగూల్లో వీటి గురించే ఎక్కువ సెర్చ్  చేశారట..ఆ లిస్టు ఇదిగో..!!
ByBhoomi

గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.

IB ACIO Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరో లో 226 ఉద్యోగాలు..వీళ్లే అర్హులు..!!
ByBhoomi

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బోర్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. IB ACIO Tech Recruitment

IMF:  గ్లోబల్ ఎకానమీలో ఇండియా స్టార్ పెర్ఫార్మర్..!!
ByBhoomi

ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్‌ను స్టార్‌ పెర్ఫార్మర్‌గా అభివర్ణించిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్‌ సహకారం 16 శాతంగా ఉండొచ్చని ప్రశంసించింది.భారతదేశం వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తోందని IMF ప్రతినిధి అన్నారు.

RBI : ఆ 5 బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు...వాటిలో మీకు అకౌంట్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి...!!
ByBhoomi

ఆర్బీఐ గత కొన్ని రోజులుగా దూకుడుగా వ్యవహారిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన మరో ఐదు బ్యాంకులపై కొరఢా ఝులిపించింది. RBI Imposes Monetary Penalty

UK: పీరియడ్స్ నొప్పి భరించలేక...గర్భనిరోధక మాత్రలు వేసుకున్న బాలిక..ఎంత పనైంది..!!
ByBhoomi

పీరియడ్స్ నొప్పి భరించలేక 16ఏళ్ల అమ్మాయి గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించి..బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టింది. అపరేషన్ చేసిన 2 రోజులకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ ఘటన యూకేలో జరిగింది.

Advertisment
తాజా కథనాలు