author image

Bhoomi

INS Imphal : భారత నౌకాదళానికి కొత్త బలం..సముద్రంలో ఎక్కడ దాకున్నా వేటాడుతుంది..!!
ByBhoomi

హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళానికి ఐఎన్‌ఎస్ ఇంఫాల్ బలం పెరుగుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఈ యుద్ధనౌక 90 డిగ్రీలు తిప్పి శత్రువులపై దాడి చేయగలదు.INS ఇంఫాల్'ను మంగళవారం తన నౌకాదళంలోకి చేర్చింది.

Breaking : ఆర్బీఐకి బెదిరింపులు..11చోట్ల బాంబులు పెట్టాం..ఆర్థికమంత్రితోపాటు దాస్ రాజీనామా చేయాల్సిందే..!!
ByBhoomi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు ఇమెయిల్స్ వచ్చాయి.Bomb Threat to RBI

Breaking: భార్య కాపురానికి రావడంలేదని ముగ్గురిపై కత్తితో దాడి..!!
ByBhoomi

ఏలూరు జిల్లాలోదారుణం జరిగింది. పెదవేగి మండలం వేగివాడలో భార్య కాపురానికి రావడం లేదని భార్యను, అత్తను, అడ్డుగా వచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

T Congress 6 Guarantees: పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది: మంత్రి కోమటిరెడ్డి
ByBhoomi

ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు సమీక్షించారు మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు. Congress 6 Guarantees

TS Police : కేవలం ఆరే గంటలు.. కిడ్నాపర్లను వేటాడి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!
ByBhoomi

హైదరాబాద్ పాతబస్తీలో 18నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ లో సోమవారం ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కు గురైంది. సీసీ ఫుటీ ఆధారంగా 24గంటల్లో ఆ చిన్నారిని పోలీసులు కనుగొన్నారు.

Karnataka :  ఎయిర్ పోర్టుకు  వెళ్లే వారికి శుభవార్త.. రూ.10కే మీల్స్, రూ.5 కే టిఫిన్!
ByBhoomi

కర్నాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో కేవలం రూ. 10కే భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా క్యాంటీన్ ను ఎయిర్ పోర్టులో ప్రారంభించాలని ఆ రాష్ట్ర కెబినేట్ డిసైడ్ అయ్యింది.

Bank Holidays: అలర్ట్...ఈ 16 రోజులు బ్యాంకులు బంద్...ఈ తేదీల్లో పనులుంటే మానుకోండి..!!
ByBhoomi

వచ్చే ఏడాది జనవరిలో మొత్తం 16రోజులు బ్యాంకులు మూతబడి ఉంటాయి. బ్యాంకింగ్ అవసరాలు ఉన్నవాళ్లు సెలవులను గమనించాలి. Bank Holidays in January

Electric Scooters Scheme: అమ్మాయిలూ రెడీగా ఉండండి..స్కూటీలు వచ్చేస్తున్నాయ్..!!
ByBhoomi

రూ.350 కోట్లతో విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయ్యింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈవీల అమలుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అనాథ ఆశ్రమంలో ప్రీ క్రిస్మస్  వేడుకలు..పాల్గొన్న పవన్ కల్యాణ్ సతీమణి అనా కొనిదెల..!!
ByBhoomi

రేపు (డిసెంబర్ 25)క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోం ఫర్ ద చిల్ట్రన్ లో చిన్నారులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు