తమిళనాడు డీఎండీఏ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. శ్వాసకోశ సమస్యలతో ఇటీవలే చికిత్స తీసుకున్న ఆయన తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాట్లు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Bhoomi
ByBhoomi
షుగర్ ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. షుగర్ పేషంట్లు ఆరోగ్యంపట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు కూడా ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవాలి....
ByBhoomi
ఇంకొన్ని రోజుల్లోనే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. మన ఆర్థిక అలవాట్లను పరిశీలించి..ఆర్థిక భద్రతను నిర్దారించడానికి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బడ్జెట్, ఎమర్జెన్సీ ఫండ్, లోన్ చెల్లింపులు, బీమా వీటన్నింటికి సిద్ధంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునే ప్లాన్ చేసుకోవాలి.
ByBhoomi
మనలో చాలా మందికి ఉదయం లేవగానే వేడినీరు తాగే అలవాటు ఉంటుంది. వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. గొంతనొప్పి తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
ByBhoomi
మధ్యప్రదేశ్‌లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రరయాణికులు ఉన్నారు.
ByBhoomi
కొంతమంది రాశిచక్ర వ్యక్తులు తమ తప్పులను అస్సలు ఒప్పుకోరు. మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు ఈ రాశుల వారు చాలా మొండిగా ప్రవర్తిస్తారట. అంతేకాదు తమ తప్పులను ఎత్తిచూపే వారిని కూడా తప్పు పట్టగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.
ByBhoomi
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. జనవరిలోనే కొత్త కార్డులు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అయితే అర్హులకు...
ByBhoomi
మనదేశంలో భార్యాభర్తల వయస్సు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి.ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుంది. సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో 3 నుండి 5 సంవత్సరాల గ్యాప్ ఆమోదయోగ్యమైనది.అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని చెబుతోంది.
ByBhoomi
ఆస్కార్ విన్నింగ్ మూవీ పారాసైట్ లో అద్భుమైన యాక్టింగ్ తో అందర్నీ మెప్పించిన సౌత్ కొరియన్ నటుడు లీ సన్ క్యూన్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఆయన వయస్సు 48ఏళ్లు. సియోలో నగరంలోని ఓ పార్కులో తన కారులో డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆయన నటించిన పారాసైట్ మూవీకి 2019లో ఆస్కార్ అవార్డు వరించింది.
ByBhoomi
మీరు ఐదేళ్ల కాలానికి డబ్బులు దాచుకోవాలని భావిస్తుంటే..మీకోసం బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్...
Advertisment
తాజా కథనాలు