Rath Yatra: పూరీలో రథయాత్ర అనంతరం మంగళవారం బలభద్ర విగ్రహం పడిపోవడంతో ఏడుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.

KVD Varma
Gender Change: చరిత్రలో తొలిసారి.. రికార్డుల్లో పేరుతో పాటు జెండర్ మార్చుకున్న మహిళా ఐఆర్ఎస్ అధికారి
Gender Change: భారతదేశ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా ఐఆర్ఎస్ అధికారి తన పేరును, జెండర్ ను మార్చుకున్నారు.
Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా పదవీ విరమణ చేశాడు. ఈ సందర్భంగా తాను నిరోద్యోగినని సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Dharani Problems: తెలంగాణలో ధరణి, ఇతర భూ సమస్యలను పరిష్కరించడానికి ఎన్జీవో సంస్థ లీఫ్ కృషి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్ట్
Jagan vs Sharmila : ఏపీ రాజకీయాల్లో జగన్ పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీచేయనున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
AC in Rainy Season: వర్షాకాలం వచ్చేసింది. వాతావరణం చల్లబడినా గాలిలో తేమ ఎక్కువ కావడంతో ఉక్కపోత పెరిగిపోతోంది. ఈ ఉక్కపోత నుంచి తట్టుకోవడానికి ఏసీని వాడతారు.
Healthy Body: వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మన శరీరం కూడా వ్యాయామం చేయాల్సిన అవసరాన్ని మనకు వివిధ సంకేతాల ద్వారా తెలియపరుస్తుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకటించారు. పాక్-భారత్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ లాహోర్‌లో జరిగే ఛాన్స్ ఉంది.
Budget 2024: బడ్జెట్ దగ్గర పడుతోంది. దేశంలోని చిన్న వ్యాపారులు తమ డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించి బడ్జెట్‌లో ఉపశమనం ఇవ్వాలని కోరుతున్నారు.