RBI New Rules : ఆర్బీఐ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల రిస్క్ వెయిటేజ్ ను పెంచింది. ఇక క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ వడ్డీరేట్లు భారంగా మారతాయి.

KVD Varma
ఎయిర్ ట్రాఫిక్ మూవ్ మెంట్స్ (ఏటీఎం)లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం(Air Traffic) సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Gold Rate Today: ఈ మధ్య వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర కేజీకి మూడురోజుల్లో 2,600 రూపాయలు పెరిగింది.
Cricket Fever: టీవీలో క్రికెట్ చూస్తున్నపుడు జంక్ ఫుడ్ తినడం.. కూల్ డ్రింక్స్ తాగడం బరువును పెంచుతాయి. జంక్ ఫుడ్ జోలికి పోకపోవడమే మంచిది.
Kohli Record: న్యూజీలాండ్ తో జరుగుతున్న ప్రపంచకప్ మొదటి సెమీస్ లో భారత్ బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగి పోతున్నాడు.
PM Kisan Yojana: రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఒక్కోరికి రెండు వేల రూపాయల చొప్పున ఈరోజు ప్రధాని మోదీ విడుదల చేసారు.
Rohit Sharma Most Sixes: ప్రపంచ కప్ మొదటి సెమీస్ ఆడుతున్న భారత్ శుభారంభం చేసింది. టీమిండియా బ్యాటర్స్ కివీస్ బౌలర్లపై విరుచుకు పడుతున్నారు.
ప్రపంచకప్ 2023 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో Virat Kohli 120 పరుగులు చేస్తే రికీపాంటింగ్ రికార్డ్ బ్రేక్ చేసి.. చరిత్ర సృష్టిస్తాడు
World Cup Semis భారత్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్ అలాగే కివీస్ నుంచి కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర గేమ్ ఛేంజర్స్.
China - America: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా వెళ్లారు. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో ఆయన భేటీ అవుతారు.
Advertisment
తాజా కథనాలు