హమాస్ స్వాధీనం చేసుకున్న గాజాలో Isreal సైన్యం పట్టు సాధిస్తోంది. గాజాలోని పార్లమెంట్, గాజా సిటీ సెంటర్ ను స్వాధీనం చేసుకున్న సైనికులు

KVD Varma
కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న gold rate today (నవంబర్ 15) స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి.
గట్ బాక్టీరియా అంటే పేగుల్లో ఉండే బాక్టీరియా మనపై రెండు రకాలుగానూ పనిచేస్తుంది. చెడ్డ Gut Bacteria అనారోగ్యాలను తెస్తుంది.
Rishi Sunak: బ్రిటన్ హోమ్ మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ను సునక్ తొలిగించారు. దీంతో బ్రిటన్ లో రాజకీయ గందరగోళం మొదలైంది.
Post Office RD: కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేసుకోవాలంటే ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోస్టాఫీస్ RD పథకం ఒకటి.
India-America: చైనా సైనిక పాటవం పెరుగుతుండడంతో అమెరికా - భారత్ తో దోస్తీకి మరింత ముందుకు వస్తోంది. తమ మధ్య పరస్పర సహకారాన్నిపెంచుకుంటున్నాయి.
Mayanmar Attacks: మయన్మార్ లో పీడీఎఫ్ - అక్కడి సైన్యం మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడికి ప్రతీకారంగా సైన్యం వైమానిక దాడులు జరిపింది.
Electric Vehicles: విదేశీ కార్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఇందుకు అవకాశం ఉంది
Accidents Prevention: రోడ్డు ప్రమాదాల్లో భారతదేశంలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో, ప్రభుత్వం ప్రమాదాలను అరికట్టే చర్యలు తీసుకుంటుంది.
Gold Price: బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. గత వారం అంతా బంగారం ధరలు కింది చూపులు చూశాయి. హైదరాబాద్ లో కూడా ధరలు కిందికే చూస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు