Team India to South Africa: వరల్డ్ కప్ తరువాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా రెడీ అవుతోంది. సౌతాఫ్రికాలో భారత్ పర్యటన మొదలు కాబోతోంది.

KVD Varma
Property Purchase: ఇల్లు కొనాలనుకునేటప్పుడు సరైన బిల్డర్ లేదా డెవలపర్ ను ఎంచుకోకపోవడం వలన కస్టమర్ల డబ్బు.. చిక్కుకుపోయిన సందర్భాలు ఉన్నాయి.
Election Rules: ఎలక్షన్స్ వస్తే జిల్లా కలెక్టర్ల అధికారాలు పెరుగుతాయి. మన రాజ్యరంగంలోని ఆర్టికల్ 324లోని 6వ అధికరణ ఈ అధికారాన్ని ఇస్తుంది.
Market Capitalization: బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
Election Ink: ఓటు వేసిన తరువాత అందరం గర్వంగా చూపించే ఎడమచేతి చూడువేలిపై ఉండే మార్క్ సిరా తయారయ్యేది మన దేశంలో రెండు చోట్లే.
North Korea: అమెరికా రక్షణ వ్యవస్థను పూర్తిగా చదివేయడమే లక్ష్యంగా ఉత్తర కొరియా తన తొలి గూఢచారి ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది.
Uttarakhand Tannel News: టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తరువాత తీసుకురావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Vehicle Sales: సాధారణంగా పండగల్లో వాహనాల అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. గతేడాదితో పోలిస్తే పండగ సీజన్లో వాహనాల అమ్మకాలు 18.73% పెరిగాయి
ISPL: గల్లీలో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడవారి కోసం ఒక లీగ్ ప్రారంభం కాబోతోంది. ఏడాది మర్చి లో ఈ లీగ్ ఉటుంది.
ప్రతి నెల కొన్ని రూల్స్ విషయంలో మార్పులు వస్తుంటాయి. అవి మన జేబుపై ప్రభావం చూపిస్తాయి. December Rules ఏవి మరనున్నాయో తెలుసుకుందాం
Advertisment
తాజా కథనాలు