Flight Charges: జెట్ ఇంధన ధరలు తగ్గుతున్నాయి. వరుసగా రెండో నెలలోనూ ఇంధన ధరలు తగ్గడంతో విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగింది.

KVD Varma
Exit Polls History: ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈలోపు ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది.
Today Gold Rate: వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
greater voters: గ్రేటర్ ఓటర్ సైలెంట్ అయిపోయాడు. కేవలం 40 శాతం మంది మాత్రమే ఓటేశారు. దీనివెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.
EVM Safety: తెలంగాణలో పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలో జాగ్రత్తగా ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Heavy Rains: తమిళనాడుకు తుపాను ప్రమాదం పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Air Pollution: వాయు కాలుష్యం కారణంగా మన దేశంలో ఏటా 2.18 మిలియన్ల మంది మరణిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది.
Hacking: హ్యాకింగ్ ఇప్పుడు పెద్ద సమస్య. అయితే, బలమైన పాస్ వర్డ్ ఉపయోగించడం, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనల్ని హ్యాకింగ్ నుంచి కాపాడతాయి.
Platinum: బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజు రోజుకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో బంగారం ప్రత్యామ్నాయంగా ప్లాటినం వైపు యువత చూస్తోంది.
Vote Trends: ఓటు ఎక్కడ ఉంటె అక్కడే వేయాలి. పోటీ మాత్రం ఎక్కడైనా చేయవచ్చు. ఇది రూల్. చాలామంది అభ్యర్థులు ఓటు ఒక చోట.. పోటీ మరోచోటగా పరిస్థితి.
Advertisment
తాజా కథనాలు