Animal Collections: రణబీర్ కపూర్ యానిమల్ డిసెంబర్ 1 న థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. వస్తూ వస్తూనే కలెక్షన్ల బీభత్సాన్ని తీసుకువచ్చింది.

KVD Varma
GST Collections నవంబర్ నెలలో 1.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. లక్షన్నర కోట్ల రూపాయలను దాటి జీఎస్టీ వసూళ్లు రావడం వరుసగా ఇది తొమ్మిదో సారి.
COP28 Summit: కర్బన ఉద్గారాల కారణంగా దెబ్బతింటున్న పర్యావరణాన్ని రక్షించుకోవడమే లక్ష్యంగా దుబాయ్ లో COP28 సమ్మిట్ ప్రారంభమైంది.
Body Pains: చాలామందికి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బాడీ పెయిన్స్ ఇబ్బంది పెడతాయి. మంచం దిగాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది.
Berlin Heart: గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రెండేళ్ల చిన్నారికి బెర్లిన్ హార్ట్ అమర్చి నాలుగు నెలల పాటు జీవితాన్ని నిలబెట్టారు డాక్టర్లు.
డెస్టినేషన్ వెడ్డింగ్ క్రేజ్ పెరుగుతోంది. దేశీయంగానే కాదు.. విదేశాల్లోనూ పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
Equal Votes : ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే విజేతను నిర్ణయించడానికి టాస్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
Virat Kohli: వచ్చే సంవత్సరం జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం లేదని చెబుతున్నారు. కోహ్లీకి టీమ్ లో అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
Snow Fall: కాశ్మీర్ లో మంచు విపరీతంగా కురుస్తోంది. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాశ్మీర్ లో మంచు రోడ్లను కప్పివేసింది.
GDP: మన దేశ GDP వృద్ధి ఆర్బీఐ అంచనాల కంటే ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో సంవత్సరానికి 1.3% పెరిగి 7.60%కి చేరుకుంది.
Advertisment
తాజా కథనాలు