author image

KVD Varma

Ravi Teja Movies: రవితేజకు ఓటీటీ దెబ్బ గట్టిగానే తగిలిందట.. ఆ సినిమాలు ఆగిపోయాయా?  
ByKVD Varma

Ravi Teja Movies: ఓటీటీతో నట్టింటిలో సినిమాల సందడి మొదలైంది. దీంతో సినిమాల కోసమే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోయారు.

Hi Nanna Movie Leak: హీరో నానికి బిగ్ షాక్.. హాయ్ నాన్న మూవీ HDక్వాలిటీ వీడియో ఆన్‌లైన్ లో లీక్ 
ByKVD Varma

Hi Nanna Movie Leak: హీరో నాని నటించిన హాయ్..నాన్న డిసెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొదటి రోజే ఆన్‌లైన్ లో లీకైంది

Qin Gang Missing: చైనాలో అంతే.. ఆరునెలలుగా మాజీ మంత్రి మిస్సింగ్.. చనిపోయినట్టు తాజాగా ప్రకటన 
ByKVD Varma

Qin Gang Missing: చైనాలో వ్యక్తులు కనిపించకుండా పోవడం.. తరువాత వారు మరణించినట్టుగా ప్రకటించడం సహజం. తాజగా మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూశారు

Ethanol Production: ఇథనాల్ కోసం చెరకు రసం ఉపయోగించడంపై నిషేధం 
ByKVD Varma

Ethanol Production: చెరకురసం నుంచి ఇథనాల్ తయారు చేయడంపై కేంద్రం నిషేధాన్ని విధించింది. పంచదార ధరలను అదుపులో ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

Fraud Loan Apps: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తీసేశారు.. ఎందుకంటే..  
ByKVD Varma

Fraud Loan Apps: గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17 లోన్ యాప్స్ తొలగించారు. ఈ యాప్స్ యూజర్ పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నాయని గుర్తించారు.

Varanasi: అప్పుల బాధతో కాశీలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు కుటుంబం
ByKVD Varma

Varanasi అప్పుల బాధ తట్టుకోలేక ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుటుంబం ఆంధ్ర ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకున్నట్లు వారణాసి పోలీసులు చెప్పారు. 

Nirmala Sitharaman: దేశంలో ఎల్ఫీజీ కనెక్షన్లు డబుల్ అయ్యాయి.. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ 
ByKVD Varma

Nirmala Sitharaman: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు

Advertisment
తాజా కథనాలు