Christmas Celebrations: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. అయితే, కొన్ని దేశాల్లో వివిధ కారణాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోరు.

KVD Varma
Dogs Attack: షేక్ పేటలో ఈనెల 8 వతేదీన ఒక గుడిసెలోకి కుక్కలు చొరబడి.. అక్కడ నిద్రిస్తున్న 5 నెలల శరత్ అనే బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి.
Gold Rate Today బంగారం ఈరోజు (డిసెంబర్ 25) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200లవద్ద ఉంది.
Prabhas Salaar Movie Review: చాలాకాలం నుంచి ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ థియేటర్లలో వచ్చేసింది.
Banks Merger News: బ్యాంకుల విలీనానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు. అటువంటిది లేదని అధికారులు అంటున్నారు.
Loan Apps: నకిలీ.. మోసపూరిత లోన్ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు.
Oyo Rooms బుకింగ్స్ లో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఉన్నాయి.
IRCTC ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 7,852 కోట్ల రూపాయలను సంపాదించింది. సోమవారం అంటే డిసెంబర్ 18న IRCTC షేర్లు 14% జంప్ అయ్యాయి
Direct Tax: డైరెక్ట్ టాక్సెస్ ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ నాటికి 13.70 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి.
Gold and Silver Rates: బంగారం ఈరోజు కాస్త పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 రూపాయలు పెరిగి రూ.57,400ల వద్దనిలిచింది.
Advertisment
తాజా కథనాలు