author image

KVD Varma

Stock Market Today: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 
ByKVD Varma

Stock Market Today: నిన్న నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఈరోజు లాభాలతో ప్రారంభం అయింది.

LIC Jeevan Utsav: LICలో ఈ పాలసీతో బిందాస్..  జీవితాంతం ఏడాదికి 50వేలు వస్తూనే ఉంటాయి.. 
ByKVD Varma

LIC Jeevan Utsav పేరుతో కొత్త పాలసీ తెచ్చింది. కనీసం 5 లక్షల రూపాయలకు ఇన్సూర్ చేసుకుంటే.. ప్రతి ఏటా 50 వేలు మరణించే వరకూ ఇస్తూనే ఉంటారు.

Vehicle Sales: వామ్మో.. గతేడాది అన్ని వెహికిల్స్ కొనేశారు.. లెక్క వింటే మతిపోద్ది 
ByKVD Varma

Vehicle Sales: గతేడాది అంటే 2023లో వెహికిల్స్ అమ్మకాల్లో వృద్ధి కనిపించింది. వివిధ విభాగాల్లో మొత్తం 2.38 కోట్ల వాహనాల అమ్మకాలు జరిగాయి.

Red Sea Crisis: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. ధరల పోటు తప్పదా? 
ByKVD Varma

Red Sea Crisis: ఎర్ర సముద్రంలో కార్గో షిప్పుల హైజాక్.. బెదిరింపుల మధ్య ఎగుమతులు క్లిష్టంగా మారాయి. దీని ప్రభావంతో మన దేశంలో ధరలు పెరిగే అవకాశం

PPF-SSY : పీపీఎఫ్.. సుకన్య స్కీమ్స్.. ఈ తప్పు చేస్తే ఎకౌంట్ ఆగిపోతుంది 
ByKVD Varma

PPF-SSY: మీకు పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి యోజనలో ఎకౌంట్ ఉందా? అయితే మీరు మార్చి 31 లోపు మీ ఎకౌంట్ లో డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.

Mutual Fund AUM: రికార్డు సృష్టించిన మ్యూచువల్ ఫండ్ AUM.. ఎన్ని లక్షల కోట్లు అంటే.. 
ByKVD Varma

Mutual Fund AUM: భారత్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా డిసెంబర్ లో  ఇది 50 లక్షల కోట్ల రూపాయలను దాటింది.

Maldives Dispute : మాల్దీవుల వివాదం.. ఆ రెండు షేర్లకు రెక్కలు.. మీ దగ్గర ఉన్నాయా? 
ByKVD Varma

Maldives Dispute: మాల్దీవుల వివాదంతో భారత్ లోని రెండు కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి. రిసార్ట్స్ నడిపే ప్రవేగ్  షేర్లు 20% జంప్ అయ్యాయి.

Advertisment
తాజా కథనాలు