DLF Project: గురుగ్రామ్ లో DLF తన తాజా ప్రాజెక్ట్ డిఎల్‌ఎఫ్ ప్రివానా సౌత్ ప్రీలాంచ్ లోనే 1,113 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను విక్రయించింది

KVD Varma
Customer Care: : జొమాటో.. వంటి సంస్థల కస్టమర్ కేర్ వ్యవస్థ పనిచేసినంత సరిగా మన బ్యాంకుల కస్టమర్ కేర్ లేదా సర్వీస్ లు పనిచేయవు.
Ola Electric: ఎలక్ట్రిక్ టూవీలర్స్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా తమిళనాడు ఫ్యాక్టరీలో దాదాపు 25 వేల మందికి ఉపాధి కల్పించనుంది.
Gold and Silver Rate: రెండురోజులుగా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద ఉంది.
IRCTC Retiring Rooms: ఒక్కరోజు కోసం ఏదైనా ఊరు వెళితే.. రైల్వే ప్రయాణీకులకు IRCTC ద్వారా రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి.
Pregnancy: గర్భిణీలలో మలబద్ధకం వచ్చే అవకాశాలుంటాయి. అటువంటి పరిస్థితిలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
చెన్నైలో నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో రెండు రోజుల Tamilnadu Global Investors Meet 2024 సందడిగా ప్రారంభం అయింది.
Insurance Mis Selling: తప్పుగా సమాచారం చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలు అంటగట్టే ఏజెంట్ల తీరుకు అడ్డుకట్ట పడనుంది.