author image

KVD Varma

Hindenburg Issue: అందుకే ఆరోపణలు చేసి బురద చల్లుతున్నారు.. సెబీ చీఫ్ మాధవి  పూరీ బుచ్ 
ByKVD Varma

Hindenburg Issue: హిండెన్‌బర్గ్  కు అదానీ కేసు విషయంలో నోటీసులు ఇచ్చినందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ చెప్పారు.

Marriage Act: అక్కడ ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లి.. మండిపడుతున్న హక్కుల సంఘాలు!
ByKVD Varma

Marriage Act: ఆడపిల్లలకు 9 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోవచ్చనే చట్టాన్ని తీసుకువస్తోంది ఇరాక్. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.

Team India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ ఎవరితో ఆడుతుందంటే.. 
ByKVD Varma

Team India Schedule: ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, టీం ఇండియా చాలా బిజీగా ఉండబోతోంది. వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

India Hockey Team: వాళ్ళకలా.. వీళ్ళకిలా.. ఒలింపిక్ పతకం గెలిచిన హాకీ జట్టుపై చిన్నచూపేల?
ByKVD Varma

India Hockey Team: పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించి కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులోని కొందరు ఆటగాళ్లు భారత్‌కు తిరిగి వచ్చారు.

Arshad Nadeem: ప్రభుత్వ ఉద్యోగం కోసం జావలిన్ పట్టి.. పట్టుదలతో ఒలింపిక్ కొట్టాడు.. 
ByKVD Varma

Arshad Nadeem: ఒలింపిక్ ఒక కల క్రీడాకారులకు. కానీ జావలిన్ లో స్వర్ణం కొట్టిన పాక్ ఆటగాడు పేదరికంలో పుట్టిన అర్షద్ నదీమ్ కల ప్రభుత్వ ఉద్యోగం.

Alla Nani : జగన్ కు మరో చిక్కు . .వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం!
ByKVD Varma

Alla Nani : వైసీపీ అన్ని పదవులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈమేరకు ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు .ప్రస్తుతం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఆళ్ళ నాని వ్యవహరిస్తున్నారు.

Waqf Bill 2024 : జగన్ ఆ బిల్లును వ్యతిరేకించేది కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకా . .ఆ ఓటు బ్యాంకు కోసమా ?
ByKVD Varma

Waqf Bill 2024 : వైసీపీ ఏర్పడిన తరువాత తొలిసారిగా కేంద్రంలో ఒక బిల్లును వ్యతిరేకించింది. ఇండియా కూటమికి దగ్గర కావడానికే అంటున్నారు.

Stock Market Updates : పుంజుకున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్-నిఫ్టీ 
ByKVD Varma

Stock Market Updates : నిన్నటి నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ తేరుకుంటున్నటు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయింది

Advertisment
తాజా కథనాలు