author image

KVD Varma

Gold and Silver: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు..  
ByKVD Varma

Gold and Silver: వరుసగా రెండోరోజూ  బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల రూ.63,050ల వద్ద ఉన్నాయి. 

Ayodhya Names: అయోధ్యకు మరో రెండు పేర్లు ఉన్నాయి.. ఏమిటో తెలుసా? 
ByKVD Varma

Ayodhya Names: ఇప్పుడు దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మారు మోగుతోంది. రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కు సమయం దగ్గర పడుతుండడమే కారణం.

Employment: తగ్గిన ఉపాధి అవకాశాలు.. కోవిడ్ ముందు స్థితికి చేరని ఉద్యోగాల కల్పన 
ByKVD Varma

Employment: మనదేశంలో ఉద్యోగాల కల్పన తక్కువగా ఉంది. కోవిడ్ ముందు ఉన్న పరిస్థితికి ఉద్యోగాలను కల్పించడం జరగడం లేదు.

Big Ship: టైటానిక్ కంటే పెద్ద ఓడ.. జపాన్ లో పుట్టి.. గుజరాత్ లో ముక్కలైంది.. 
ByKVD Varma

Big Ship: టైటాన్ షిప్ కంటే అతి పెద్దదైన కూడా అది. జపాన్ లో ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి చేతులు మారి గుజరాత్ లో ముక్కలుగా విడిపోయింది. 

G Pay UPI: భారత పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా UPI సర్వీస్ అందుబాటులో 
ByKVD Varma

G Pay UPI: విదేశాలకు వెళ్లే భారత పర్యాటకులకు Google Pay గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. విదేశాల్లో పేమెంట్స్ కోసం యూపీఐ వీలు కల్పిస్తోంది.

Stock Market Trend: పరుగులు తీస్తున్న సూచీలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 
ByKVD Varma

Stock Market Trend: ఈరోజు శనివారం సెలవు రోజు అయినప్పటికీ స్టాక్ మార్కెట్ పనిచేస్తోంది. మార్కెట్ ప్రారంభంలో ఇండెక్స్ లు పైకి కదులుతున్నాయి. 

Altman on AI: సరికొత్తగా..మరింత సామర్ధ్యంతో AI ఉంటుంది..ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్
ByKVD Varma

Altman on AI: AI ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఇది మరింత సామర్ధ్యంతో ఉపయోగపడుతుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ చెప్పారు.

Stock Market Holiday : ఈరోజంతా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్.. 22న సెలవు.. ఎందుకంటే.. 
ByKVD Varma

Stock Market Holiday: అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కోసం అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఆరోజు సెలవు ప్రకటించాయి.

Gold Rate News: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 
ByKVD Varma

Gold Rate News: మూడురోజులుగా తగ్గుతూన్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద ఉంది.

Advertisment
తాజా కథనాలు