author image

KVD Varma

Union Budget 2024: బడ్జెట్ నుంచి వ్యాపారవేత్తలు కోరుకుంటున్నది ఇదే..
ByKVD Varma

Union Budget 2024: మధ్యంతర బడ్జెట్ సమయం దగ్గరకు వచ్చేస్తోంది. బడ్జెట్ లో తమకు మేలు చేయాలంటూ వివిధ వర్గాలు ఆర్ధిక మంత్రిని కోరుతున్నాయి.

Microsoft: మైక్రోసాఫ్ట్ దూకుడు.. భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్ 
ByKVD Varma

Microsoft: మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. మైక్రోసాఫ్ట్ షేర్లు వరుసగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Adani Power: అదానీ చేతికి మరో పవర్ కంపెనీ? రేసు నుంచి తప్పుకున్న జిందాల్..! 
ByKVD Varma

Adani Power: అదానీ పవర్ రెండు పవర్ కంపెనీలను కొనేందుకు ఉత్సాహంగా ఉంది. అయితే,ఇందులో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్ అదానీ సొంతం కావచ్చు.

TATA Group: ఫ్రెంచ్ ఎయిర్‌బస్ తో టాటా గ్రూప్.. భారత్ లో హెలికాప్టర్ల తయారీ 
ByKVD Varma

TATA Group: గుజరాత్ లోని వడోదరలో టాటా గ్రూప్ ఫ్రెంచ్ సంస్థ ఎయిర్‌బస్ తో కలిసి భారతదేశంలో సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను తయారు చేస్తుంది.

Venkaiah Naidu: ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం 
ByKVD Varma

Venkaiah Naidu: ఎమ్మెల్యే నుంచి భారత ఉప రాష్ట్రపతి దాకా ఎన్నో పదవుల్లో రాణించిన తెలుగు నేత.. వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు

Republic Day 2024: ఆగస్టు 15 - జనవరి 26 జెండా ఎగురవేయడంలో ఈ తేడా గమనించారా?
ByKVD Varma

Republic Day 2024: ఆగస్టు 15, జనవరి 26 రెండు రోజులు జెండా ఎగురవేస్తారనే సంగతి తెలిసిందే. కానీ, జెండా ఎగురవేసే విధానంలో మాత్రం తేడా ఉంటుంది.

Old Car: కొత్తగా కారు కొంటున్నారా?  పాతకారు వెనక్కి ఇస్తే భారీ తగ్గింపు 
ByKVD Varma

Old Car: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత కార్లను ఇచ్చి కొత్త కారును కొనుక్కుంటే 50 వేల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Advertisment
తాజా కథనాలు