LeoPard: చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయింది. సుమారు 5 గంటల పాటు చిరుతను రక్షించడానికి అటవీ అధికారులు ప్రయత్నాలు చేశారు.

KVD Varma
Avvenire Tectus: యూఎస్ కి చెందిన స్టార్టప్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తెచ్చింది. సోలార్ ఎనర్జీతో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.
Telangana Super Thermal Project: ప్రధాని మోడీ ఈరోజు పెద్దపల్లిలో ఎన్‌టీపీసీకి చెందిన 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు.
Ananth Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అట్టహాసంగా జరిగాయి. డాన్స్ వీడియోలు వైరల్
Artificial IntellegenceAI Effect: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆవిష్కరణతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.
House Rent Slips: టాక్స్ సేవ్ చేసుకోవడం కోసం చాలామంది నకిలీ రెంట్ స్లిప్స్ ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తుంటారు. ఆదాయపు పన్ను శాఖ దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది.
Market Cap : పోయిన వారంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన టాప్ 10 కంపెనీల్లో 7 కంపెనీల మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. పూర్తి వివరాలు
Gold Price Today: నిన్న భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.58,750ల వద్ద ఉంది.
Flipkart UPI: ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సర్వీసులు ప్రారంభించింది. మొదటి ఆర్డర్ మీద కస్టమర్లకు రూ.25 తగ్గింపు అందిస్తోంది.
Indian Rupee: భారత్ రూపాయితో ట్రేడింగ్ చేయడానికి చాలా దేశాలు చర్చలు జరుపుతున్నాయని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
Advertisment
తాజా కథనాలు