Bike Racing: బైక్ రేసింగ్ ఒక అమాయకుడి ప్రాణం తీసింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన బైకిస్ట్ ఢీ కొట్టాడు.

KVD Varma
Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.
Jaya Prada : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై సినీ నటి జయప్రదపై యూపీ లోని రాంపూర్ లో కేసులు నమోదు అయ్యాయి.
SBI on Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు జూన్ 30 వరకూ పొడిగించాలని ఎస్బీఐ అప్పీల్ చేసింది.
Sugar Production: ఈ సంవత్సరంలో దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గుతుందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) అంచనాలో పేర్కొంది.
ఆర్బీఐ నిబంధనలు పాటించని ఫైనాన్స్ సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా IIFL Finance సంస్థ కొత్తగా బంగారంపై రుణాలను ఇవ్వకుండా నిషేధం.
Tata Motors Demerger: టాటా మోటార్స్ ను రెండు సంస్థలుగా విభజన చేసేందుకు టాటా మోటార్స్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది.
Gold Price In India : వరుసగా రెండోరోజూ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,750ల వద్ద ఉంది.
China vs America: ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలుగా అవతరించే ప్రయత్నాల్లో ఉన్నాయి అమెరికా, చైనా.
Gaami Movie Promotions: విశ్వక్ సేన్ హీరోగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతోంది గామి. ట్రైలర్ అందర్నీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.
Advertisment
తాజా కథనాలు