author image

Jyoshna Sappogula

AP : ఏపీలో ఆసక్తికర చర్చ.. ఆ రెండు ఎమ్మెల్సీల సీట్లు మళ్లీ వాళ్లకే ఇస్తారా?
ByJyoshna Sappogula

Chandrababu : ఏపీలో కొత్త ఎమ్మెల్సీలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.  ఖాళీ అయిన రెండు స్థానాలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. టీడీపీ, జనసేనలకు చెరో సీటు తీసుకుంటాయా.. లేదంటే టీడీపీనే రెండు తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది.

CM Chandrababu : రేపు అమరావతికి చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్న సీఎం.!
ByJyoshna Sappogula

CM Chandrababu : సీఎం చంద్రబాబు రేపు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఉ.11 గంటలకు పరిశీలించనున్నారు. గత ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు పర్యటన చేయనున్నారు.

Sai Pallavi : శ్రీకాకుళంలో సాయి పల్లవి - నాగ చైతన్య హంగామా!
ByJyoshna Sappogula

Sai Pallavi - Naga Chaitanya : టాలీవుడ్ నాచ్యురల్ హీరోయిన్ సాయి పల్లవి, అక్కినేని హీరో నాగ చైతన్య శ్రీకాకుళంలో సందడి చేశారు. వీరిద్దరూ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Sharmila : రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళి..!
ByJyoshna Sappogula

YS Sharmila : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఇటీవల రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

JC Prabhakar : నాకు అన్యాయం చేశారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్..!
ByJyoshna Sappogula

JC Prabhakar Reddy : గ‌త ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తమను దొంగలుగా చిత్రీకరించి తననూ.. తన కొడుకును జైలుకు పంపారన్నారు.

Advertisment
తాజా కథనాలు