author image

Jyoshna Sappogula

AP: ఇసుక కోసం బారులు.. పని చేయని ఆన్‌లైన్‌ ప్రక్రియ..!
ByJyoshna Sappogula

AP Free Sand Policy: ఏపీలో పలు చోట్ల ఇసుక కోసం జనాలు బారులు తీరారు. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌ ప్రక్రియ పనిచేయకపోవడంతో స్టాక్ పాయింట్‌ దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి.

Crime News : దారుణం.. ప్రిన్సిపాల్‌ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..!
ByJyoshna Sappogula

Student Brutally Killed Principal : ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ఏకంగా ప్రిన్సిపాల్‌ను హత్య చేశాడు ఓ విద్యార్థి. ఈ దారుణమైన ఘటన అస్సాం శివసాగర్ లో చోటుచేసుకుంది. ఒంగోలుకి చెందిన ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ బెజవాడ రాజేష్..ఓ విద్యార్థిని ప్రవర్తన మార్చుకోమని మందలించాడు.

Advertisment
తాజా కథనాలు