కన్నడ బ్యూటీ ప్రణీత 

టాలీవుడ్ లో పవర్ స్టార్ తో నటించిన సుందరి

తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న అమ్మడు

ప్రియుడు, వ్యాపార వేత్త నితిన్ రాజ్ తో వివాహం 

పండంటి ఆడబిడ్డకూ జన్మిచ్చిన ప్రణీత

 చాలా గ్యాప్ తరువాత మళ్లీ తన కెరీర్ పై ఫోకస్

 సినీ ఫంక్షన్లకు హాజరవుతున్న ముద్దుగుమ్మ

తాజాగా క్యూట్ పిక్స్ షేర్ చేసిన బ్యూటీ