GR Reddy Eye Hospital : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి హాస్పిటల్ వైద్యుల దోపిడి వెలుగులోకి వచ్చింది. కంటి చెకప్ కోసం వెళ్లిన 70 ఏళ్ల వృద్ధురాలికి HIV పాజిటివ్ అని తేల్చారు ల్యాబ్ నిర్వాహకులు.

Jyoshna Sappogula
నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బీపీసీఎల్ (BPCL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు భేటీ జరుగనుంది.
School : గత సంవత్సరము నుండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఉపాధ్యాయులు లేరని గ్రామస్తులు ఏకంగా పాఠశాలకు తాళాలు వేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు.
Jyotika Sri Dandi: దండి జ్యోతిక శ్రీ ఒలింపిక్ క్రీడలకు ఎంపికైంది. 13వ ఏట నుంచి పరుగు పందెంలో రాణిస్తున్న జ్యోతిక పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.
Uttarakhand Rains: ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం.. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు