author image

Jyoshna Sappogula

AP: పోలీసుల తీరుపై వర్మ సీరియస్.. వారిపై కేసు నమోదు చేయాలని లేదంటే..!
ByJyoshna Sappogula

TDP Varma: పోలీసుల తీరుపై పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 రోజులు క్రితం యు.కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసినా పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

AP: పిఠాపురంలో భారీ వర్షాలు.. కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో..
ByJyoshna Sappogula

Pithapuram Rains: పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువుల్లా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో తీగ తగిలి ఆవు మృతి చెందింది.

Advertisment
తాజా కథనాలు