
Jyoshna Sappogula
Pump House : కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
Peddireddy Ramachandra Reddy : మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు భూ రికార్డుల దహనం కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.
Anganwadi Teacher : ఉద్యోగం నుంచి తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని అంగన్వాడీ టీచర్ మనస్థాపం చెందింది. సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది.
Kiran Royal : వైసీపీ, జనసేన నేతల డైలాగ్ వార్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత పోతిన మహేశ్ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్‌ను చూసి నేర్చుకోవాలని మహేశ్ కామెంట్స్ చేశారు.
Advertisment
తాజా కథనాలు