Jogi Ramesh Son Rajiv: మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Jogi Ramesh Son Rajiv: మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
భద్రాద్రి జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. తల్లి, బిడ్డకు చేరో లక్ష ఇస్తా కానీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.