author image

Jyoshna Sappogula

AP: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. జేసీ VS పెద్దారెడ్డి!
ByJyoshna Sappogula

AP Politics : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత తిరిగి తాడిపత్రికి వచ్చారు.

AP : రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారు.. ద్వారంపూడి బహిరంగ లేఖ..!
ByJyoshna Sappogula

Dwarampudi Chandrasekhar Reddy : తనపై పెడుతున్న కేసులను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మేరకు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు.

AP: జగన్‌.. నీకు ఆ అర్హతే లేదు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ByJyoshna Sappogula

Gottipati Ravi Kumar : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా జగన్ కు ఏ మాత్రం లేదని అన్నారు.

AP: మీకు దమ్ముంటే ఇలా చేయండి.. టీడీపీ సభ్యులకు విజయసాయి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్..!
ByJyoshna Sappogula

Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ సభ్యులు కొందరు సోషల్ మీడియాలో మారుపేర్లతో వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు