
Jyoshna Sappogula
Jogi Rajeev : అగ్రిగోల్డ్ భూమల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఆగస్టు 13న జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Telugu Teacher : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణమైన ఘటన కొత్తగూడెం సింగరేణి హైస్కూల్‌లో చోటుచేసుకుంది. తెలుగు టీచర్ వేణు వికృత చేష్టలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
Thieves : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దొంగతనాలను అరికాట్టాల్సిన పోలీసులే దొంగలుగా మారిన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా దొంగ నుంచే సొమ్ము నొక్కేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రైతులు ఈ నెల 17న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌కు ఓ లారీలో మిర్చి లోడ్ చేసి.. మైలవరానికి చెందిన డ్రైవర్ షేక్ ఖయీంకి ఇచ్చి పంపారు.
YCP : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్పొరేటర్లు ముగ్గురు టీడీపీలో చేరారు. ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) సమక్షంలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ టీడీపీ కండువా కప్పుకున్నారు.
Advertisment
తాజా కథనాలు