author image

Jyoshna Sappogula

TG : రుణమాఫీలో భారీ కుంభకోణం.. ఆ బ్యాంకులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు..!
ByJyoshna Sappogula

Rythu Runa Mafi : తెలంగాణలో రుణమాఫీ కాక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. కుమరం భీమ్ జిల్లా రెబ్బెన సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకులో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటపడుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు