author image

Durga Rao

Tamilnadu : నడిరోడ్డు పై ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపిన 6 గురు దుండగులు..
ByDurga Rao

Tamilnadu Murder : తమిళనాడు రాష్ట్రంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ప్రాణభయంతో అతడు పరుగులు తీయగా వెంటపడి వేటాడి కత్తులతో నరికి చంపారు.

Advertisment
తాజా కథనాలు