Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి!ByDurga Rao 21 Jun 2024 Gastric Problem Treatment: పొట్టలో ఎక్కువగా యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. పొట్ట ఉబ్బరం, మంటతో కూడిన త్రేన్పులు..ఇలా గ్యాస్ ట్రబుల్ రకరకాలుగా వేధిస్తుంటుంది.