author image

Durga Rao

Supreme Court : సుప్రీంకోర్టు లో నవనీత్ కౌర్ కు ఊరట!
ByDurga Rao

Navaneet Kaur : మహారాష్ట్రలోని అమరావతికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌  కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ కేసుపై సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది.

Rahul Gandhi : ఏ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన రాహుల్!
ByDurga Rao

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ లోని వాయనాడ్ స్థానం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, కాంగ్రెస్ నేత వార్షిక ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉంది.

Congress: రాహుల్ గాంధీ ఆస్తుల విలువ రూ. 20కోట్లు!
ByDurga Rao

Rahul Gandhi Assets: కాంగ్రెస్ అగ్రనేత తన ఆస్తుల వివారలను ఎన్నికల అఫడవిట్ లో పొందుపరుచారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్ల గా అఫడవిట్ లో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు