
Durga Rao
New York Court : సివిల్ ఫ్రాడ్ కేసు లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 175 మిలియన్ డాలర్ల జరిమానా ను న్యూయార్క్ కోర్టు చెల్లించారు. న్యూయార్క్ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అతను ఈ భారీ మొత్తంలో బాండ్ చెల్లించాల్సి వచ్చింది.
SIP : ఈరోజుల్లో దేశంలో బైక్ ధరలు గణనీయంగా పెరిగాయి. చాలా మంది తమ డ్రీమ్ బైక్ కొనాలని కలలు కంటారు కానీ డబ్బు లేకపోవడంతో కొనలేకపోతున్నారు. చాలాసార్లు, ఏళ్ల తరబడి డబ్బు ఆదా చేసినా, ఖరీదైన బైక్‌ను కొనడానికి సరిపడా నిధులు కూడబెట్టుకోలేకపోతున్నాం.
Korean Ladies :
Robbers : బీహార్ రాజధాని పాట్నా లో దోపిడి దొంగలు నానాటికీ పెరిగిపోతున్నారు. రెండు వేర్వేరు ఘటనలలో దోపిడి దొంగలు భారీగా నగదును దోచుకెళ్లారు. కంకర్‌బాగ్ ప్రాంతంలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ని అతని భార్యను బందీగా ఉంచి నిందితులు దోపిడీకి పాల్పడ్డారు..
Advertisment
తాజా కథనాలు