author image

Durga Rao

CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు!
ByDurga Rao

CBSE : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 11వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో ముఖ్యమైన మార్పు చేస్తున్నట్లు అధికారులు తెలపారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం CBSE ద్వారా ఈ మార్పును చేస్తున్నారు.

RBI : 2025 ఆర్థిక సంవత్సరంలో GDP 7 శాతం వృద్ధి : శక్తికాంత దాస్
ByDurga Rao

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరంలో నిజమైన GDP వృద్ధిని 7 శాతంగా అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్  ద్రవ్య విధాన కమిటీ సమావేశం (RBI MPC సమావేశం) ఫలితాలను ప్రకటిస్తూ, 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిజమైన GDP వృద్ధి 7.1 శాతంగా అంచనా వేశారు.

HEALTH : ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
ByDurga Rao

Lungs : మన చుట్టూ ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉన్నాయి, వీటిని మనం కంటితో చూడలేము. కోట్లాది సూక్ష్మజీవులు మన నోటిలోకి ప్రవేశిస్తాయి. మనం వాటిని చూడలేము కానీ మన ఊపిరితిత్తులు వాటిని శరీరంలోకి ప్రవేశించనివ్వవు.

Beauty Tips : అలోవెరా వాడండి బ్యూటీ పెంచుకోండి!
ByDurga Rao

Aloe Vera : ప్రతి ఇంట్లోనూ అలోవెరా ఈజీగా దొరుకుతుంది. ఇది ఓ సహజ మూలిక అని చెప్పొచ్చు. దీనిని వాడడం వల్ల చర్మం, జుట్టుని కాపాడుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ పెంచుకోగల ఈ మొక్క జెల్‌ని అందాన్ని కాపాడుకోవడానికి వాడొచ్చు.

Kollywood : హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. వీడియో వైరల్!
ByDurga Rao

Ajith : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. విడా ముయార్చి అనే సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఈ వీడియోలో అజిత్ కారులో రిస్కీ స్టంట్ చేశారు.

Ambani : అంబానీ భవనాన్ని భారీ ధరకు కొనుగోలు చేసిన హాలీవుడ్‌ స్టార్‌ జంట!
ByDurga Rao

Isha Ambani : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

Cricket : పువా న్యూ గినియా క్రికెట్ లో విషాదం!
ByDurga Rao

Kaia Arua : ప‌పువా న్యూ గినియా ఆల్‌రౌండ‌ర్ కైయా అరుహ‌ క‌న్నుమూసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ అయిన 33 ఏండ్ల వ‌య‌సులో ప్రాణాలు విడిచింది. దాంతో, పువా న్యూ గినియా క్రికెట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Advertisment
తాజా కథనాలు