Relationship Problems : వివాహం అనేది పవిత్రమైన బంధం. ఈ బంధంలోకి అడుగుపెట్టిన మొదట్లో బానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్ది ఈ బంధం బలహీనంగా మారుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే చిచ్చు రేగేలా మారుతుంది.

Durga Rao
Guinness World Record : ప్రపంచం లోని చాలా మంది వ్యక్తులకు వారు గుర్తింపు తెచ్చుకోవాలని విభిన్న ప్రయత్నాలు చేస్తారు. కొంత మంది రీల్స్ తీసి ఫేమస్ అవటానికి ప్రయత్నిస్తారు. మరికొందరు సాహస ఫీట్ లు చేస్తూ ఫేమస్ అవుతారు.
ICC T20 World Cup : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వహించాల్సి ఉంది. భారత జట్టు లో చోటు దక్కించుకోవడానికి ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఐపీఎల్ లో తమ సత్తా చూపిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో ఎవరి పేరును చేరుస్తారో ఏ ఆటగాడి పై భారత సెలక్టర్ల మొగ్గు ఉందో మరి కొద్ది రోజులలో తేలనుంది.
Unhealthy Foods : ఈ అధ్యయనం ఆధారంగా వారు 100 ఆహార పదార్థాల జాబితా ను సిద్ధం చేశారు. వీటిలో మీకు ఇప్పటికే తెలిసిన అనేక రకాల ఆహారపదార్థాల పేర్లు ఉన్నాయి, కానీ అలాంటి అనేక ఆహారపదార్థాల పేర్లు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి.
Android Phone : ఫోన్ బాగా పనిచేస్తే, పని సులభంగా జరుగుతుంది. అయితే చిన్నపాటి ఇబ్బంది వచ్చినా పనులు ఆగిపోతాయి. ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్ లలో సమస్యలు ఏవి కలిగించవచ్చో ఊహించలేము. ఫోన్లలో కూడా ఇలాంటిదే జరుగుతుంది.