Flax : అవిసె ల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.

Durga Rao
Type 1 Diabetes : నేటి కాలంలో షుగర్ సమస్య పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువ కావొచ్చు. షుగర్ ఉన్నవారికి రాత్రుళ్ళు షుగర్ లెవల్స్ తక్కువైతే హైపోగ్లైసీమియా అంటారు.రక్తంలో చక్కెర స్థాయిలు నిర్ధిష్ట స్థాయి కంటే తక్కువైతే హైపోగ్లైసీమియా వస్తుంది.
Power Mudra : నేటి ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్య లొస్తున్నాయి. అయితే, ఎంత బిజీగా ఉన్నా కొందరు ఫోకస్డ్‌గా వారి పనులు వారు చేసుకోగలుగుతారు.
WhatsApp : ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలో ఉన్న ఈ యాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.
Raj Tarun : సినిమా ల్లో అతి పిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్లకు ముందుగానే స్టార్ డమ్ రావడం వల్లో లేక ఇప్పుడు స్టార్ రేంజ్ నుంచి కాస్త పడిపోయామనే ఫీలింగ్ వల్లనో కాని పెళ్లి పేరు చెబితే చాలు అమ్మో మాకా పెళ్లా అంటున్నారు.
T20 World Cup 2024: జూన్ లో జరిగే T20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Tecno Spark 20C Mobile: అమెజాన్ లో లైవ్ ఆఫర్ ప్రకారం టెక్నో స్పార్క్ 20C ఫోన్ ని రూ.11,999కి బదులుగా రూ.6,999కి కొనుగోలు చేయవచ్చు.
మన సౌర కుటుంబంలో పెద్ద గ్రహమైన గురుగ్రహం(Jupiter) పై భారీ తుఫాన్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
Nostradamus : ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తును ఊహించిన వ్యక్తులుగా కొందరు వ్యక్తులు పాపులర్ అయ్యారు. వీరి గురించి ఎన్నో గ్రంథాల్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరు నోస్ట్రాడమస్.