వరల్డ్‌కప్ మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ ప్రారంభించింది. క్షణాల్లో అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. ICC World Cup 2023 Tickets

BalaMurali Krishna
ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నటుడుగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సీఎం కొనియాడారు. CM KCR congratulates Telugu film Industry
ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే ఓట్లు గల్లంతవుతున్నాయా? ఓట్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పని చేస్తుందంటున్న టీడీపీ ఆరోపణల్లో నిజం ఎంత? ఓట్ల గల్లంతు రాజకీయం... ఇప్ప్పుడు ఢిల్లీని తాకింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రారెడ్డికి కొత్తగా చోటు కల్పించడంతో పాటు అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన కేతన్ దేశాయ్‌ను కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. TTD Board Members in Liquor case
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అయితే ఏకంగా సీఎం కేసీఆర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై బూతులతో రెచ్చిపోయారు. కార్యకర్తలతో సంభాషణ సందర్భంగా వారిద్దరిని తిడుతున్న ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన సంభాషణపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివాదం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని.. దీనిపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తరపున పోటీ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. సీటు కోసం దాదాపు వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 18న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి(ఆగస్టు 25)తో ముగిసింది.
సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇసుకాసురుడు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బాబు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తాను చేసిన ఆరోపణలపై 48 గంటల్లో స్పందించాలని జగన్‌కు సవాల్ విసిరారు.
జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించడం వెనుక కారణాలేంటి..? RRR సినిమాకుగానూ రామ్‌చరణ్,ఎన్టీఆర్‌లలో ఒకరికి అవార్డు వస్తుందని ప్రచారం జరిగినట్టుంది..?నంది అవార్డుల స్థాయిలో తెలుగు సినిమాకు పది అవార్డులు రావడం వెనుక కారణం..? అటు పుష్ప, ఇటు ఉప్పెనకు అవార్డులు రావడం వెనుక మైత్రీ సంస్థ లాబీయింగ్ ఉందా..?
హీరో బైక్స్ అంటే దేశంలో ఎక్కువ మందికి ఎంతో ఇష్టం. బడ్జెట్‌తో పాటు కంఫర్ట్, మైలేజ్ ఎక్కువ రావడంతో ఈ బైక్స్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇక స్పోర్ట్స్ బైక్స్ కేటగిరిలో కరిజ్మా బైక్‌కు ఉండే క్రేజే వేరే లెవల్. అయితే కొంతకాల క్రితం ఈ బైక్ మోడల్ ఆగిపోవడంతో నిరాశలో ఉన్న అభిమానులకు సూపర్ న్యూస్ అందించింది హీరో కంపెనీ.
Advertisment
తాజా కథనాలు