తెలంగాణలో కమలనాథులు ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం వేదికగా రైతు గోస-బీజేపీ భరోసా సభ జరుగుతోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

BalaMurali Krishna
హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. స్వర్ణ పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. అనుకున్నట్లు జరిగితే ప్రపంచ దేశాల ముందు మరోసారి త్రివర్ణ పతకం రెపరెపలాడనుంది.
గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా యార్లగడ్డ నియామకంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం కొత్త గేమ్ మొదలుపెట్టింది.
ప్రిగోజిన్ మృతి తరువాత.. వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యం భాద్యతలు ఆండ్రీ ట్రోవేష్ చేతికి వెళ్ళవచ్చని భావిస్తున్నారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు తరువాత సైన్యం భాద్యతను ఆండ్రీ ట్రోవేష్ చూసుకుంటాడని పుతిన్ ప్రకటించిన విషయం మనకి తెల్సిందే. మొత్తానికి ప్రిగోజిన్ మృతి రష్యాతో పాటు అన్ని దేశాల నిఘా వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అనునిత్యం జనాల్లో ఉండేందుకు అన్ని పార్టీలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
90ల్లో పుట్టిన వారికి 7/జీ బృందావనం సినిమా అంటే ఓ ఫీలింగ్.. ఓ ఎమోషన్. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా ఇది. 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని తెలియడంతో కల్ట్ మూవీ లవర్స్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సీక్వెల్ మూవీలో హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
Advertisment
తాజా కథనాలు