1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష రాశాడు. స్టేట్ ఫస్ట్ వచ్చాడు. 1985 లో ఇంటర్మీడియట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్. ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే మళ్లీ స్టేట్ ఫస్ట్. 1989లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు బ్యాచ్ ఫస్ట్ వచ్చాడు. అదే ఏడాది రాసిన గేట్ ఎగ్జామ్‌లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.

BalaMurali Krishna
పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం నుంచి గత రెండు దఫాలుగా సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. Puvvada Ajay Kumar
ప్రముఖ కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు జగదీశ్వరన్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జనాలను ఆకట్టుకునేందుకు నేతలందరూ ప్రచార బరిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొంత మంది నేతలు మాటలు జారుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. CM KCR Warns Balka Suman
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా హస్తిన చేరుకున్నారు. రేపు (ఆగస్టు 28) రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణేం కార్యక్రమంలో పాల్గొననున్నారు.
చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం తర్వాత ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా మహిళా సైంటిస్ట్‌లను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టారు.
యూకే ప్రధాని రిషి సునాక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బ్రెగ్జిట్ తర్వాత ప్రతిపాదిత భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం నుంచి సునాక్ కుటుంబం లబ్ధి పొందనుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
బీజేపీ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇప్పటికే ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సభ నిర్వహించగా.. తాజాగా అభ్యర్థుల లిస్టుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే రెండు, మూడు నెలలు భారత క్రికెట్ అభిమానులకు పండగే పండగ. వరుస మెగా టోర్నీలతో బోలెడంత వినోదంతో పాటు టెన్షన్ లభించనుంది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 19 దాకా టీమిండియా క్రికెటర్లు బిజీ బీజీగా ఉండనున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు.
మీరు పెంపుడు కుక్క పెంచుకుటున్నారా.? అయితే ఈ వార్త మీ కోసమే. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క పట్ల అమితమైన ఇష్టం ఉంటుంది. అందరితో కలిసిపోయి ఇంట్లో సభ్యుడిగా మెలిగిపోతాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు కుక్కులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి ప్రత్యేకమై ఆహారం పెడుతూ ఉంటారు. అంతగా ప్రేమించిన కుక్క చనిపోతే సొంత కుటుంబసభ్యుడిని కోల్పోయినంటూ బాధపడుతూ ఉంటారు.
Advertisment
తాజా కథనాలు