author image

BalaMurali Krishna

By BalaMurali Krishna

యూపీ టీ20లీగ్‌లోనూ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో భాగంగా కాశీ రుద్ర‌స్, మీర‌ట్ మావెరిక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. Rinku Singh

By BalaMurali Krishna

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే అభిమానులకు ఓ వైబ్రేషన్. ఆయన స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతారు. సినిమా హిట్టా? ఫట్టా? అని పట్టించుకోరు.. వెండితెరపై తమ అభిమాన హీరోను చూస్తే చాలు అని సంబరపడిపోతుంటారు. Pawan Kalyan Birthday

By BalaMurali Krishna

సరిహద్దులో చైనా రెచ్చిపోతోంది. ఓ వైపు చర్చలంటూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల శాటిలైట్‌ చిత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తాజాగా మరో దుర్మార్గానికి తెగబడింది డ్రాగన్‌ కంట్రీ. అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌చిన్‌ మావేనంటూ కొత్త మ్యాప్‌లు రిలీజ్‌ చేసింది. China includes Arunachal Pradesh and Aksai Chin in new map

By BalaMurali Krishna

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది.

By BalaMurali Krishna

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందుకోసం వెయ్యి మంది కమలదళం రంగంలోకి దిగింది. మూడు బృందాలుగా ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పది మంది జాతీయ నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పాగా వేశారు. మొదటి బృందంలో వంద మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. 1000 member BJP team to Telangana

By BalaMurali Krishna

దళపతి విజయ్ ప్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటన, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. దీంతో తమ అభిమాన హీరో వారసుడు ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. Vijay Thalapathy Son

By BalaMurali Krishna

APPSC గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. Group 1 & Group 2 Posts

By BalaMurali Krishna

ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతి వస్తువు కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అంతేకాదు ఆపిల్‌కు సంబంధించిన పాత వస్తువులను వేలంలో భారీ ధర చెల్లించి మరి సొంతం చేసుకుంటూ ఉంటారు. అంతలా ప్రజల మనసు దోచుకోవడానికి కారణం ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.

By BalaMurali Krishna

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా. హంగేరి(Hungary) వేదికగా భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాండించాడిన ఈ గోల్డెన్ బాయ్.. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ శభాష్ అనిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నీరజ్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

By BalaMurali Krishna

ఏపీ మంత్రి రోజాకు షాక్ తగిలింది. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. Arrest warrant to Selvamani

Advertisment
తాజా కథనాలు