తెలంగాణలో 87 స్థానాల్లో పోటీ చేస్తామంటోంది టీడీపీ. అటు ఇప్పటికే 32 మంది అభ్యర్థులతో లిస్ట్ ప్రకటించింది జనసేన. జనసేన సీట్ల జోలికి వెళ్లకుండా టీడీపీ జాబితా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు ఆమోదం కోసం ఇరు పార్టీ నేతల వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
87 స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. లిస్ట్ రెడీ అయ్యిందని చంద్రబాబు ఆమోదించగానే జాబితా ప్రకటిస్తామని తెలిపారు. మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేస్తామని.. యువతకు ప్రాధ్యాన్యం కల్పిస్తామన్నారు కాసాని.
సాధారణంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా ఓటు హక్కు ఉంది. Telangana
బీఆర్‌ఎస్ అధిష్ఠానం దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో పలు చోట్ల అసమ్మతి నేతలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. Telangana Elections
ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. One Nation-One ID
టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మెయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. Mahua Moitra
ఈ మధ్యకాలంలో చాలామంది వాషింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. Washing Machine
కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
నేడు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. CM Jagan
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
Advertisment
తాజా కథనాలు