author image

B Aravind

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి కచ్చితంగా.. పార్టీ ఏమనుకున్నా సరే:  ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్
ByB Aravind

అయోధ్య లో మరో రెండ్రోజుల్లో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పలు విపక్ష పార్టీలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించగా టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్‌ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లితీరుతానని స్పష్టం చేశాడు.

YSRCP : ఐదవ లిస్ట్‌లో వీళ్లకే ఛాన్స్‌ ఇవ్వనున్న సీఎం జగన్‌..
ByB Aravind

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధిష్ఠానం తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే నాలుగు లిస్టులు విడుదల చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఐదో జాబితాపై కసరత్తులు చేస్తోంది.

Telangana : వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్
ByB Aravind

హైదరాబాద్‌ అబిడ్స్‌ లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనీఖీలు చేశారు. ఫార్చ్యూన్ హోటల్‌ లో సాగుతున్న వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు. 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్లతో పాటు లాడ్జ్‌ యజమానిని అరెస్టు చేశారు. 22 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి యూపీ సర్కార్ నిధులపై యోగి ఆదిథ్యనాథ్ కామెంట్స్..
ByB Aravind

మరో రెండ్రోజుల్లో ఉత్తరప్రదేశ్‌ లోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో అయోధ్య తో పాటు దేశంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయితే రామ మందిరానికి యూపీ ప్రభుత్వంపై ఇచ్చిన విరాళంపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ కీలక ప్రకటన చేశారు.

Ayodhya Ram Mandir : ఆన్‌లైన్‌లో ఫేక్ అయోధ్య రామాలయ ప్రసాదాలు.. అమెజాన్‌కు నోటీసులు..
ByB Aravind

అయోధ్య లో రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. ఆన్‌లైన్‌ నకిలీ ఉత్పత్తులు కనిపిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ లో నకిలీ ప్రసాదాలు అమ్మకాలు పెట్టారన్న ఆరోపణలతో.. కేంద్ర ప్రభుత్వం.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ సంస్థకు నోటీసులు పంపింది.

TSREDCO : రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి : భట్టి
ByB Aravind

రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. భవిష్యత్తులో రోడ్లపై ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలే కనిపిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ కు అవసరమైనని ఛార్జింగి స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Ayodhya Ram Mandir : అయోధ్యలో విపత్తుల చిరు ఆసుపత్రి భీష్మ్..
ByB Aravind

మరో రెండు రోజుల్లో అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అయోధ్య లో మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రామభక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు