కర్ణాటక లోని ఓ బాణసంచా(Fire Cracker) తయారీ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు(Explosion) సంభవించడంతో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటక లోని ఓ బాణసంచా(Fire Cracker) తయారీ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు(Explosion) సంభవించడంతో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
చాలామంది వారంలో కనీసం రెండు, మూడుసార్లైనా తమకు నచ్చినవి ప్రత్యేకంగా తింటారు. నాన్‌వెజ్, బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్‌లు(Fast Foods) తీసుకుంటారు. ఇక భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్స్(Cool Drinks) తాగితే అరుగుదలకు మంచిదని చాలామంది అనుకుంటారు.