author image

B Aravind

PM Modi : ప్రధానులు ఆర్మీ డ్రెస్‌ వేసుకోవడం కరెక్టేనా ?
ByB Aravind

Army Dress : హాయ్‌.. మీరు ప్రధాని మోదీ ని ఆర్మీ డ్రెస్‌ లో ఎన్నిసార్లు చూశారు? ఆర్మీ క్యాప్‌ పెట్టుకోని మోదీ మీకు ఎన్నిసార్లు కనిపించారు? అసలు ప్రధానులు ఇలా ఆర్మీ డ్రెస్‌లో కనిపించవచ్చా? అటు కాంగ్రెస్‌ అయితే ఇలా ఆర్మీ డ్రెస్‌ను పదేపదే వాడుకోవడం.. వాటితో ఎన్నికల ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపడుతోంది.

KCR : త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్‌..!
ByB Aravind

KCR : తెలంగాణ లో పార్లమెంటు ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Online Betting : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బలైపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం..
ByB Aravind

Online Betting : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో విషాదం చోటుచేసుకుంది. సన్‌సిటీ లో ఉంటున్న ఓ కుటుంబం బలవన్మరణం చెందడం కలకలం రేపింది. కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు.

Pawan Kalyan : పిఠాపురంలో జనసేనాని గృహప్రవేశం..
ByB Aravind

Pawan Kalyan : కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గృహప్రవేశం చేయనున్నారు. పండగ వేళ గృహప్రవేశం చేయనున్న ఆయన.. కొత్త ఇంట్లోనే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు.

Advertisment
తాజా కథనాలు