అమెరికాలోని సౌత్ కరోనాలినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వీళ్లందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. పరిమితికి మించి వేగంతో వెల్లడంతోనే కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. యస్ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. ICICI , HDFC బ్యాంకుల్లో కూడా పలు మార్పులు రానున్నాయి.
EC Notices To PM Modi: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
Kid Travel : ఉత్తరప్రదేశ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
Pedro Sanchez : స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భార్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా తన పదవి నుంచి తప్పుకునేందుకు వెనకాడటం లేదు.
Soubhagyamma : సీఎం జగన్‌కు.. దివంగత నేత వైఎస్ వివేక సతిమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ' వివేక హత్యకు కారణమైన మన కుటుంబంలోని వాళ్లకు నువ్వే రక్షణగా ఉంటున్నావు.
మహారాష్ట్ర సైబర్ సెల్.. ప్రముఖ నటి తమన్నా భాటియాకు సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ అనుబంధ సంస్థ అయిన ఫేయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రోమోట్ చేయడంలో ఆమె భాగస్వామ్యం ఉందనే కారణంతో సమన్లు పంపించింది.
దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.
South Korea : సౌత్ కొరియాలో ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో అక్కడి ప్రభుత్వం వినూత్న చర్యలకు సిద్ధమైంది. పిల్లలకు జన్మనిచ్చే తల్లితండ్రులకు ప్రోత్సాహకంగా.. ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisment
తాజా కథనాలు