author image

B Aravind

HIV: వైద్యశాస్త్రంలో అద్భుతం.. హెచ్‌ఐవీకి చికిత్స
ByB Aravind

హెచ్‌ఐవీ మహమ్మారిని క్రిస్‌పర్‌ (CRISPR) జీన్‌-ఎడిటింగ్ అనే టెక్నాలజీ సాయంతో విజయవంతంగా తొలగించినట్లు నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం తెలిపింది.అయితే ఈ చికిత్స పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చు.

Hyderabad: తుపాకీతో బెదిరించిన ఆగంతకులను ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
ByB Aravind

హైదరాబాద్‌ బేగంపేట్‌లోని విమన్‌ నగర్‌లో ఓ ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి దోచుకునేందుకు యత్నించారు. కానీ దుండగులపై ఆ ఇంట్లో ఉన్న తల్లికూతుర్లు తిరబడ్డారు. దీంతో ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Holi: ఆ రాష్ట్రంలో నీటి కష్టాలు.. హోలీ వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం
ByB Aravind

బెంగళూరులో నీటి సంక్షోభం ఉన్న నేపథ్యంలో కర్ణాటక సర్కార్ హోలీ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. హోలీ నాడు బోర్‌వెల్ నీటిని వాడుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పూల్‌ పార్టీలు అలాగే రెయిన్ డ్యాన్స్‌లను నిషేధించింది.

Supreme Court: 'వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లు పంపడం ఆపండి'.. కేంద్రానికి ఆదేశించిన సుప్రీంకోర్టు
ByB Aravind

Supreme Court On Viksit Bharat Messages: వాట్సాప్‌లో 'వికసిత భారత్‌' అనే సందేశాలు పంపించడం వెంటనే ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు