author image

B Aravind

Andhra Pradesh: ఏపీలో ఒకేసారి రూ.7 వేల రూపాయలు పింఛన్
ByB Aravind

AP Pensions: ఏపీలో జులై 1 నుంచి రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్‌ను అమలు చేయనుంది. గత మూడు నెలల బకాయిలు కలిపి జులైలో ఒకేసారి పింఛన్ ఇవ్వనుంది.

Kerala: కేరళ కాదు కేరళం.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
ByB Aravind

Keralam: రాష్ట్ర పేరును కేరళ నుంచి 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అక్కడి ప్రభుత్వం.

Telangana: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డెరెక్ట్ లింక్
ByB Aravind

TS Inter Supply Results 2024: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్‌ బోర్డు సోమవారం ఫస్ట్‌, సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది.

Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్
ByB Aravind

Chicken Biryani : ఈ మధ్య బయట హోటళ్లు, రెస్టారెంట్ల లో తినే ఫుడ్‌లో పురుగులు, బల్లి, జెర్రి లాంటివి కనిపించడంతో కస్టమర్‌లు షాకవుతున్నారు. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది.

Telangana : చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు.. ఊరంతా షాక్
ByB Aravind

A Man Appears His Home Town : చోరీకి గురైన ఒక మొబైల్‌ ఫోను ఆ కుటుంబానికి షాకిచ్చింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న అసలు వ్యక్తిని చనిపోయినట్లుగా భావించారు ఆ కుటుంబ సభ్యులు.

Advertisment
తాజా కథనాలు