Attari-Wagah Border Beating Retreat Ceremony: ఇండియా – పాకిస్థాన్ (India – Pakistan) దేశాల మధ్య శాంతి, స్నేహ భావాన్ని పెంపొందించేలా రెండు దేశాల మధ్య ఉండే వాఘా సరిహద్దు దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) జరపడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్.. అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు ఈ కారణంగా చాలా ఫేమస్ అయ్యింది. సూర్యాస్తమయం సమయంలో రెండు దేశాల ఉమ్మడి సరిహద్దు మార్గం అయిన ఈ చెక్ పోస్ట్‌ను మూసివేసే ముందు BSF, పాకిస్తాన్ రేంజర్స్ కవాతు నిర్వహిస్తారు. దీంతో ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇరు దేశాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. భారత్ మాతాకీ జై.. జై జవాన్.. అనే నినాదాలు చేస్తూ భారత సైనికులను ప్రజలు ఉత్సాహపరుస్తున్నారు.
పూర్తిగా చదవండి..స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వాఘా సరిహద్దు వద్ద రీట్రీట్ వేడుక
ఇండియా - పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి, స్నేహ భావాన్ని పెంపొందించేలా రెండు దేశాల మధ్య ఉండే వాఘా సరిహద్దు దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్.. అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు ఈ కారణంగా చాలా ఫేమస్ అయ్యింది.
Translate this News: