New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Jogi-Ramesh-Home-.jpg)
ఏపీలో ఎన్నికల తర్వాత మొదలైన దాడులు, ప్రతి దాడులు ఇంకా ఆగడం లేదు. తాజాగా.. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ రోడ్డులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. సెక్యూరిటీ గార్డు రావడంతో వారు పరారయ్యారు.ఈ నేపథ్యంలో పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు కారులో వచ్చారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. వారి వచ్చిన కారు నంబర్ AP39KD3267 గా గుర్తించినట్లు తెలుస్తోంది.
తాజా కథనాలు