Attack on TDP Office Case: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసులు వేగం పెంచారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు ఖాజామొహిద్దీన్ ను అరెస్ట్ చేశారు. రోషన్, రాములతో పాటు మరో ముగ్గుర్ని సైతం మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు అనుచరులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..YCP Leaders Arrest: టీడీపీ ఆఫీసుపై దాడి.. వైసీపీ కీలక నేతలు అరెస్ట్.!
టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు ఖాజామొహిద్దీన్ అరెస్ట్ అయ్యారు. రోషన్, రాములతో పాటు మరో ముగ్గుర్ని సైతం మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్లు నిర్ధారించారు.
Translate this News: