New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Amanchi-Krishnamohan-jpg.webp)
AP Elections: చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కారుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ బూత్‌ల పరిశీలనకు వెళ్తుండగా గుర్తు తెలియాలని వ్యక్తులు ఆయన కారుపై దాడి చేశారు. కారు ధ్వంసం అయింది.
తాజా కథనాలు